Archive for August, 2007

geetanjali song lyrics

Posted on August 18, 2007. Filed under: Uncategorized |

ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేల
రాలేటీ పూలా రాగాలతో పూసేటి పూలా గాంధాలతో
మంచు టాకీ కోయిలా మౌనమైన వేళల

వయస్సులో వసంతమే ఉశస్‌సులా జ్వలించగా
మనస్సులో నిరాశాలే రచించేలే మారీచికా
పదాల రాయగా స్వరాల సంపద
తరాల నేయా కధ క్షణాలాదే కదా గతించి పోవు గాధ నేనని

ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేల
రాలేటీ పూలా రాగాలతో పూసేటి పూలా గాంధాలతో
మంచు టాకీ కోయిలా మౌనమైన వేళల

సుకాళతో పీకాలతో ధ్వనించినా మధోడయం
దీవి భువీ కళా నిజం స్పృశించిన మహోదాయం
మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కొరినా ఉగాది వేళలో
గతించి పోనీ గాధ నేనని

ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేల
రాలేటీ పూలా రాగాలతో పూసేటి పూలా గాంధాలతో
మంచు టాకీ కోయిలా మౌనమైన వేళల

Read Full Post | Make a Comment ( 2 so far )

Liked it here?
Why not try sites on the blogroll...