geetanjali song lyrics
ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేల
రాలేటీ పూలా రాగాలతో పూసేటి పూలా గాంధాలతో
మంచు టాకీ కోయిలా మౌనమైన వేళల
వయస్సులో వసంతమే ఉశస్‌సులా జ్వలించగా
మనస్సులో నిరాశాలే రచించేలే మారీచికా
పదాల రాయగా స్వరాల సంపద
తరాల నేయా కధ క్షణాలాదే కదా గతించి పోవు గాధ నేనని
ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేల
రాలేటీ పూలా రాగాలతో పూసేటి పూలా గాంధాలతో
మంచు టాకీ కోయిలా మౌనమైన వేళల
సుకాళతో పీకాలతో ధ్వనించినా మధోడయం
దీవి భువీ కళా నిజం స్పృశించిన మహోదాయం
మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కొరినా ఉగాది వేళలో
గతించి పోనీ గాధ నేనని
ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేల
రాలేటీ పూలా రాగాలతో పూసేటి పూలా గాంధాలతో
మంచు టాకీ కోయిలా మౌనమైన వేళల



good song
Shoban babu
October 18, 2007
Simply supurb song
sung by S.P. Balasubramanyam with his sweet voice and
one of the best compositions of Ilayaraja
Sunitha Padmasri
November 15, 2007